జన్నారం: ప్రభుత్వ ఆసుపత్రికి మందుల సరఫరా

జన్నారం ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన మందులను ప్రభుత్వం సరఫరా చేసింది. జన్నారం ప్రభుత్వాసుపత్రి 4 జిల్లాలకు వెళ్లే ప్రధాన సరిహద్దులో ఉంది. దీంతో ప్రభుత్వాసుపత్రికి వివిధ మండలాల నుండి ప్రజలు, రోగులు వస్తుంటారు. దీంతో ఆస్పత్రిలో ఓపి సంఖ్య కూడా పెరిగింది. ఆస్పత్రిలో రోగులకు నిర్వహించి మందులను పంపిణీ చేస్తామని వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ తెలిపారు. ఇండెంట్ ప్రకారం ఆసుపత్రికి నూతన మందులు వచ్చాయని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్