కడెం: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కడెం, బెల్లాల్ సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఇన్ఛార్జి ఏఈ రామ్ సింగ్ తెలిపారు. 33/11 కె. వి విద్యుత్ లైన్ మరమ్మతుల్లో భాగంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. అంతరాయానికి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్