ఖానాపూర్‌లో ఎస్సై రాహుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా విక్రయిస్తున్న చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఇమ్రాన్ కలెక్షన్స్‌లో 30 నుండి 32 బెండ్ల మాంజాను సీజ్ చేసి, దుకాణం యజమాని MD అస్లాంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.