ఖానాపూర్: భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు

ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు వివిధ ప్రాంతాల నుండి నిరుద్యోగ యువతీ యువకులు భారీగా తరలివచ్చారు. శనివారం ఉదయం ఖానాపూర్ పట్టణంలోని ఏం కే ఫంక్షన్ హాల్ లో టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. దీనికి భారీగా నిరుద్యోగులు తరలి వచ్చారు. సుమారు 60 కంపెనీల ప్రతినిధులు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్