ఖానాపూర్: 'ప్రజలు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి'

ప్రజలు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జాన్సన్ నాయక్ కోరారు. గురు పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఖానాపూర్ పట్టణంలోని శ్రీ వీరాంజనేయ శివసాయి సమాజ్ జంగల్ హనుమాన్ సాయిబాబా దేవాలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్