ఖానాపూర్: స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్కి విద్యార్థుల ఎంపిక

ఖానాపూర్ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలో ప్రతిభను చాటారు. ఆ పాఠశాలకు చెందిన డి. శ్రీనయ్, బి. పవన్ కుమార్, ఎం. విష్ణువర్ధన్, టి. శేఖర్  ఎస్ఓఈ, బోనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, బాలురు పాఠశాలలో సీటు సాధించడం జరిగిందని శుక్రవారం వారిని ప్రిన్సిపాల్ యం. సంతోష్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్