ఖానాపూర్: సాఫ్ట్వేర్ స్కిల్స్ పెంచుకోవాలి

విద్యార్థులు సాఫ్ట్వేర్ స్కిల్స్ పెంచుకోవాలని ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి సూచించారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యూనిసెఫ్- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై విద్యార్థులకు జిల్లా మేనేజర్ సుమలత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్