లక్షెట్టిపేట: విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలి

విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు పిడిఎస్యు జిల్లా కార్యదర్శి ప్రభంజనం వినతి పత్రం సమర్పించారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణ పర్యటనకు వచ్చిన ఎంపీకి ఆయన వినతిపత్రం ఇచ్చారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను వెంటనే ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్