లక్షెట్టిపేట: నీటి వనరులను క్లోరినేషన్ చేయిస్తున్నాం

లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మంచినీటి వనరులను క్లోరినేషన్ చేయిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. మున్సిపాలిటీలో చేపట్టిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా శుక్రవారం 8వ వార్డులో ఆయన పర్యటించి వాటర్ ట్యాంకులు, బోరు బావులలో బ్లీచింగ్ పౌడర్ ను చెల్లించారు. కాలనీలు, వార్డులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధులకు దూరంగా ఉండవచ్చు అన్నారు.

సంబంధిత పోస్ట్