మంచిర్యాల: ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు

జన ఆందోళనల పక్షాన నిలిచే పార్టీ సిపిఎమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారి రవికుమార్ అన్నారు. జన్నారం జ్యోతి గార్డెన్స్‌లో జరిగిన సిపిఎం మంచిర్యాల జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం ఆదివాసుల హక్కులను దెబ్బతీసే జీవోలు జారీ చేస్తోందని మండిపడ్డారు. సమావేశంలో పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్