హైదరాబాద్ లో మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం జరుగుతుందని మాల మహానాడు జన్నారం మండల అధ్యక్షులు దాముక కరుణాకర్ తెలిపారు. శుక్రవారం జన్నారం మండల నాయకులతో కలిసి సమావేశానికి కార్లలో హైదరాబాద్ వెళుతున్నామన్నారు. సమావేశానికి జన్నారం మండల మాల మహానాడు నాయకులు బొట్ల సంజీవ్, జక్కుల సురేష్, అక్కవతుల దేవయ్య , సతీష్, తదితరులు బయలుదేరినారు.