కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ ను ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పరామర్శించారు. నిమ్మల రమేష్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శనివారం రమేష్ ను పరామర్శి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.