బాదంపల్లి 1, 2 అంగన్వాడి కేంద్రాలలో పోషణ మాస కార్యక్రమం

జన్నారం మండలం బాదంపల్లి 1, 2 అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ కవిత మాట్లాడుతూ స్వస్థ పిల్లలు సంతోషకరమైన భవిష్యత్తు థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. అంగన్వాడి సెంటర్ లో లభించే పోషక పదార్థాలను అంగన్వాడి పిల్లలు గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సుజాత, రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శి సంతోష్, హైస్కూల్ పిఈటి సరిత, ప్రైమరీ స్కూల్ రాజేశ్వరి, తల్లులు, అధిక సంఖ్య లో పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕