పెంబి: అంగన్వాడి కేంద్రంలో సౌకర్యాల పరిశీలన

పెంబి మండలంలోని కర్ణంలొద్ది గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని సెంట్రల్ పోషన్ అభియాన్ పరిశీలకులు గురువారం పరిశీలించారు. ఆ అంగన్వాడి కేంద్రం పోషణ అబియన్ లో భాగంగా సుపోషిత్ గ్రామ పంచాయతీ ఎంపిక చేశారు. దీంతో వారు అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ పోషణ అభియాన్ నుండి సుప్రీత్ భట్టాచార్య, స్టేట్ కోఆర్డినేటర్, మెర్విన్, జిల్లా కోఆర్డినేటర్ నిరంజన్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్