మంగళవారం కడెం మండలం కేంద్రంలోని ఉడుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మిద్దెచింత గ్రామంలో రాజ్ గోండ్ సేవా సమితి గ్రామ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులలో అధ్యక్షుడు ఆత్రం రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు ఆడ శ్రీనివాస్, గ్రామ పటేల్ దేవరీ ఆత్రం మాణిక్ రావు, సోయండే రావు, మర్క్స్ కొల లింగు రావు, కారుబరీ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆత్రం రాజేశ్వర్ ప్రాజెక్టు తెలిపారు.