ఉద్యమ కల సాకారమైంది

మాదిగ ప్రజల 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ కల నెరవేరిందని మాదిగ లాయర్ ఫెడరేషన్ జిల్లా నాయకులు నాతరి రాజు మాదిగ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ అమలుపై నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామని ఫెడరేషన్ నాయకులు గురువారం మధ్యాహ్నం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ మాదిగ, రవి మాదిగ, సాగర్ మాదిగ, కొల్లూరి స్వామి మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్