ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ వద్ద మహిళ భక్తుల కుంకుమ పూజలు

కడెం మండలం కొత్త మద్దిపాడగ గ్రామపరిధి ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణేష్ వద్ద మహిళ భక్తులు కుంకుమ్మ పూజ కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజను విజయవంతం చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. వర్షం పడ్డ కూడా భక్తితో పూజలు నిర్వహించడానికి సహకారుంచిన గ్రామస్తులకు మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అన్నదానం చేపట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕