అమ్మవారి సన్నిధిలో భక్తుడి అతి తెలివి

బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో భక్తుడు అతి తెలివి. దసరా నవరాత్రి సందర్భంగా బాసర అమ్మవారి క్షేత్రంలో సోమవారం సాయంకాలం హారతి పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. ఇదే సమయంలో ఓ భక్తుడు అతి తెలివి ప్రయోగించి రెండు రోజులలో టాటా గ్లోకో ఎక్స్పైర్ అవుతుందని తెలుసుకొని టాటా గ్లూకోస్ ను భక్తులకు పంచి పెట్టడం జరిగింది. టాటా గ్లూకోస్ పంచిన అతి తెలివి భక్తుడి పై మండిపడుతున్న సామాన్య భక్తులు.

సంబంధిత పోస్ట్