నిరసన నాలుగవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా శనివారం మోకాలిపై కూర్చొని ప్రభుత్వాన్ని తమ సేవలను క్రమబద్ధీకరించాలని విన్నవించారు. అన్ని అర్హతలు ఉన్న తమని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్, కృష్ణ ప్రసాద్, ఖలీల్, రవికుమార్, శంకర్, కాశన్న, విట్టల్, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు, పోస్టింగులు