నిర్మల్ జిల్లా భైంసా మండలం ఈలేగాం ప్రభుత్వ పాఠశాలలో గురువారం గురు పూర్ణిమ సందర్భంగా ప్రముఖ కవి రచయిత డాక్టర్ రెడ్ల బాలాజీ ప్రభుత్వ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు. విద్యార్థులు పాల్గొన్నారు.