భైంసా: రావణ దహన వేడుకలు

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బాగుబాయి గుట్టపై శనివారం రావణ దహన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. చెడుపై మంచిని సాధించిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకొంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి అవినాష్ కుమార్, హిందు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్