సహజ రంగులతో హోలీ పండుగ జరుపుకోవాలి

ముధోల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ నియోజకవర్గ ప్రజల కుటుంబాల్లో ఆనందాలు నింపాలని, ప్రతి ఒక్కరి జీవితం రంగులమయం కావాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సహజ రంగులతో పండుగ జరుపుకోవాలని, ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్