ఘనంగా అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం

బైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ చేసే విధానంపై వైద్యులు అవగాహన కల్పించారు. గుండె లేదా శ్వాస ఆగిపోయినప్పుడు ప్రాణాలను కాపాడే సీపీఆర్ పద్ధతి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రఘునాథ్, ఐక్యూఏసి సమన్వయకర్త డాక్టర్ రవికుమార్, అధ్యాపకులు డాక్టర్ భీమారావు, డాక్టర్ పవన్ పాండే, డాక్టర్ శంకర్, డాక్టర్ ఓం ప్రకాష్, రాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్