కుబీర్: స్మశాన వాటిక స్థలం కేటాయించాలని ఎమ్మార్వోకు వినతి

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం బాకోట్ గ్రామంలో శ్మశాన వాటిక లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ సర్పంచ్ పోశెట్టి తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం వారు తహశీల్దార్ శివరాజ్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో దహన సంస్కారాల నిర్వహణకు ప్రత్యేక స్థలాన్ని తక్షణమే కేటాయించాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్