నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ధౌనెల్లి గ్రామ శివారులోని వ్యవసాయ గోదాము వద్ద వన మహోత్సవంలో భాగంగా బుధవారం ఎంపీడీవో లింబాద్రి మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లింబాద్రి మాట్లాడుతూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ. ఏపీఓ, ధౌనెల్లి పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.