కుంటాల: స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ కేంద్ర బృందం అభివృద్ధి పనుల పరిశీలన

కుంటాల మండలంలోని దౌనెల్లి గ్రామపంచాయతీలో జరిగిన వివిధ అభివృద్ధి పనులను గురువారం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన మ్యాజిక్ సోఫిట్ లు మరుగుదొడ్డి నిర్మాణం, కంపోస్ట్ పీట్ లు, మొక్కలు పెంపకం, గ్రామీణ రహదారులు నిర్మాణం పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పనులు అన్నింటిని ఎంపీడీవో లింబాద్రి, ఎంపీఓ అబ్దుల్ రహీం, ఏపీవో నవీన్ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ సభ్యులకు చూపించారు.

సంబంధిత పోస్ట్