క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

కుంటాల మండలం అంబుగాం గ్రామంలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పోటీల్లో గెలుపు ఓటములు సహజమని, సంక్రాంతి సెలవుల్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

సంబంధిత పోస్ట్