ముధోల్: జింకను కాపాడిన గ్రామస్తులు

ముధోల్ మండలంలోని బ్రహ్మణ్ గావ్ శివారులో కుక్కల దాడికి గురైన జింకను బుధవారం గ్రామస్తులు గమనించి వెంటనే డయల్ 100 కు సమాచారం అందించారు. పెట్రో కారు విధులు నిర్వహిస్తున్న నారీశక్తి బృందం తక్షణమే స్పందించి ఘటన స్థలానికి చేరుకుంది. గాయపడిన జింకను తక్షణ చికిత్సలు అందించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి వారికి అప్పగించారు.

సంబంధిత పోస్ట్