శిశు మందిర్ పాఠశాలలో జ్యోతిప్రజ్వలన చేసిన ప్రజా ట్రస్ట్ చైర్మన్

ముథోల్ లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్‌రావు పటేల్ ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి సమారోప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్