ఆర్టీసీ బస్సు ఆటో ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

నిర్మల్ జిల్లా భైంసా-నిర్మల్ రహదారి పై బైంసా పట్టణంలోని సంతోషి మాత ఆలయం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు రొడ్డు క్రాస్ చేస్తున్న ఆటో ఢీకొనడంతో చిన్న పాపతో సహా ముగ్గురికి గాయాలయ్యాయి. క్షేతగాత్రులను 108 వాహనంలో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్