సాంగ్వి: సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కు ఫిర్యాదు

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సాంగ్వి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల విభాగంలో వినతి పత్రం అందజేశారు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఆర్టీసీ బస్సు రావట్లేదు అన్నారు. గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడి భవనం నిర్మించి గ్రామంలో రేషన్ షాపు ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్