పోచమ్మ ఆలయ నిర్మాణం పూర్తిచేయాలి

శనివారం కుంటాల మండలం విట్టాపూర్ గ్రామంలో పెండింగ్‌లో ఉన్న పోచమ్మ ఆలయ నిర్మాణాన్ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరిశీలించారు. ఆలయ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ప్రభుత్వం నుండి నిధులు విడుదలయ్యేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్