వ్యక్తి ఆత్మహత్య యత్నం అడ్డుకున్న పోలీసులు

భైంసా మండలం మాటేగాం బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిన ఓ వ్యక్తిని పోలీసులు కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం దేగాంకు చెందిన మొగ్గుల మల్లేష్ కుటుంబీకులతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రాత్రి మాటేగాం బ్రిడ్జి పై నుంచి దూకే ప్రయత్నం చేయగా గమనించిన స్థానికులు 100కు కాల్ చేయగా, స్పందించిన కానిస్టేబుల్ సతీష్ బ్రిడ్జి దగ్గరకు చేరుకుని బాధితుడిని కాపాడి కుటుంబీకులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్