వీడీసీ కార్యవర్గం ఎన్నిక

కుంటాల మండలంలోని విఠాపూర్ గ్రామ వీడీసీ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం. సాయన్న, ప్రధాన కార్య దర్శిగా సురేశ్, కోశాధికారిగా లింగారెడ్డి, సభ్యులుగా యశ్వంర్రావు, భోజన్న, పోశెట్టి, చిన్నారెడ్డి భూమన్న, సంగ రతన్, సాయికృష్ణ ఎన్నిక య్యారు. గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని కార్యవర్గ సభ్యులు అన్నారు. వీరిని గ్రామస్తులు సన్మానించారు.

సంబంధిత పోస్ట్