నాణ్యమైన పత్తి పంటకు రైతులకు మద్దతు ధర లభిస్తుంది

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, నిర్మల్ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలోని కేదార్నాథ్ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నాణ్యమైన పత్తి పంటకు రైతులందరికీ మద్దతు ధర లభిస్తుందని, కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మద్దతు ధర అందివ్వాలని అన్నారు.

సంబంధిత పోస్ట్