నిర్మల్: బౌద్ధ విహార్ లో వర్షవాస బౌద్ధ గ్రంథ పఠనం

బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఆషాడం పౌర్ణమి నుండి అశ్వ యుజ పౌర్ణమి వరకు ప్రతిరోజు వర్షవాస బౌద్ధ దమ్మ గ్రంథ పఠనం జరుగుతుందని నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. నిర్మల్ లోని సోఫీ నగర్ ప్రభుత్వ విహార్ లో ఈ కార్యక్రమాలు ఉంటాయన్నారు. బౌద్ధులు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ గడుపాలే, కుంటోల వెంకటస్వామి, మధుకర్ మునేశ్వర్, దేవొళ్ళ గంగాధర్ లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్