ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన ఉంగురాల రాజు(34) పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాజు, మద్యానికి బానిస కావడంతో పెళ్లి సంబంధాలు నిరాకరించబడ్డాయి. తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్