ముగిసిన నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆమె ప్రసంగం దాదాపు 80 నిమిషాలకు పైగా కొనసాగింది. ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక అంశాలను స్పృశించింది.

సంబంధిత పోస్ట్