'నిసార్' డేటాతో మొత్తం ప్రపంచానికే ప్రయోజనం: ఇస్రో ఛైర్మన్

'నిసార్' నుంచి వచ్చే డేటాతో కేవలం ఒకటి లేదా రెండు దేశాలకు కాదు, ఇది మొత్తం ప్రపంచానికే ప్రయోజనం చేకూరుస్తుందని ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ పేర్కొన్నారు. బుధవారం శ్రీహరికోటలో ఆయన మాట్లాడుతూ.. NISAR మిషన్ రెండు అంతరిక్ష సంస్థలను గతంలో కంటే చాలా దగ్గర చేసిందన్నారు. పేలోడ్ అభివృద్ధి, శాటిలైట్ ఇంటిగ్రేషన్, లాంఛ్ వెహికల్ రియలైజేషన్‌లో ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రశంసిస్తూనే నాసా JPL టీమ్, ఇతర వాటాదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్