ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణం

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో, ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నెల 10న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నితీష్, ప్రమాణ స్వీకారం అనంతరం ఏప్రిల్ 12న పాట్నాకు తిరిగి వచ్చి, ఆ తర్వాత తన సీఎం పదవికి రాజీనామా చేస్తారని సమాచారం. కొత్తగా ఎన్నికైన సభ్యులందరూ అదే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్