జాక్ క్రాలీని పెవిలియన్‌కు పంపిన నితీశ్ (వీడియో)

లార్డ్స్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ 22 పరుగులకే ఔట్ అయ్యారు. నితీశ్ వేసిన 14.4 ఓవర్‌కు గల్లీలో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి జాక్ క్రాలీ పెవిలియన్ చేరారు. దీంతో 14 ఓవర్లకు ఇంగ్లండ్ 51/3గా ఉంది. క్రీజులో హ్యారీ బ్రూక్ (1), జో రూట్ (3) పరుగులతో ఉన్నారు.

Credits: JioHotstar

సంబంధిత పోస్ట్