20న బిహార్ సీఎంగా నితీశ్ ప్రమాణస్వీకారం

బిహార్ సీఎంగా మరోసారి నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 20న పట్నాలోని గాంధీ మైదానంలో కార్యక్రమం ఉంటుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ప్రకటించారు. అయితే అదే రోజు మంత్రుల ప్రమాణం ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. కాగా బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ గవర్నర్ కు తన రాజీనామాను సమర్పించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్