వేల్పూర్ మండల కేంద్రంలోని 1994 - 95 సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ సహపంక్తి భోజనం చేశారు. అందరు ఒకే చోటకు చేరడంతో సంతోషంగా గడిపారు.