ఆలూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అద్భుత విజయం

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ పరిధిలోని ఆలూరు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 81 మంది విద్యార్థులకు గాను 80 మంది ఉత్తీర్ణత సాధించారు. రవ్యకృతి 545, కీర్తన 529, సద్గుణ 529, వైష్ణవి 519, షూశ్వంత్ 518, గగన్ 512 మార్కులు సాధించారు. ఈ అద్భుత ఫలితాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేందర్ ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.

సంబంధిత పోస్ట్