ఆర్మూర్: వినయ్ కుమార్ రెడ్డిని కలిసిన అయ్యప్ప సేవ సమితి

ఆర్మూర్ పట్టణంలోని పివిఆర్ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డిని నందిపేట అయ్యప్ప సేవా సమితి సభ్యులు కలుసుకున్నారు. ఆలయం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అల్లరి సక్కరి రెడ్డి, ఉపాధ్యక్షుడు ముత్యం, కోశాధికారి మూడ మల్లేష్, సెక్రటరీ వినయ్, సభ్యులు ప్రజాపతి, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్