ఆర్మూర్ పట్టణం 24వ వార్డుకు చెందిన శి. గుజరాతి జయలక్ష్మికి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద బేస్‌మెంట్ స్థాయికి లక్ష రూపాయల చెక్కును ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సాయిబాబా గౌడ్, నేతలు పొచ్చన్న, ఖాందేశ్ శ్రీనివాస్, ఆకుల రాము, నర్సారెడ్డి, శాల ప్రసాద్, మురళి, శ్యాం గౌడ్, నారాయణ రెడ్డి, రమణ పాల్గొన్నారు.