ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎస్. రాజ్ కుమార్, ఎన్ఎస్ఎస్-పీఓ లక్ష్మణ్ శాస్త్రి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు కిషోర్, లావణ్య, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగు ప్రజలను కలవడం సంతోషంగా ఉంది: మెస్సి