హైద్రాబాద్ పట్టణం జూబ్లిహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో బుధవారం ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.