సోమవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాలతో ఆర్మూర్ పట్టణంలోని పలు వార్డులకు చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు కలిగోట ప్రశాంత్ ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.