డ్రంకెన్ డ్రైవ్లో 24 మందిపై కేసు

బుధవారం రాత్రి ఆర్మూర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్లో 14 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో సత్య నారాయణ తెలిపారు. అదేవిధంగా, నవీపేట మండల కేంద్రంలో నలుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మొత్తం 18 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసుల నమోదు జరిగింది.

సంబంధిత పోస్ట్